తెలుగు మగమహారాజు అంటు చిన్న చితకా సినిమాలు చేసిన సుర్వీన్ చావ్లా. ఈమె రీసెంట్ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేసింది.'నేను నా సహ నటుడితో ముద్దు సన్నివేశాలలో నటింస్తాను.. హగ్ చేసుకుంటాను.. చివరకు స్క్రిప్ట్ డిమాండ్ చేస్తే న్యూడ్ గా అయినా చేస్తాను. స్క్రిప్ట్ కోసం ఏదైనా చేస్తాను. ఇందులో నా భర్తకు ఎలాంటి అభ్యంతరాలు లేవు' అని స్టేట్మెంట్ ఇచ్చిన సుర్వీన్ చావ్లా.. తన భర్తతో తనకు కంఫర్ట్ లెవెల్స్ ఆ స్థాయిలో ఉంటాయని.. ఏ మహిళకు అయినా అంతకు మించి ఏం కావాలని అంటోంది.