శ్రీరెడ్డి, అభిరామ్ ఇష్యూ పై స్పందించిన సురేష్ బాబు

Suresh babu responds on sri reddy and abhiram issue
Highlights

శ్రీరెడ్డి, అభిరామ్ ఇష్యూ పై స్పందించిన సురేష్ బాబు 

శ్రీరెడ్డి లీక్స్ తో ఒక్కసారిగా దగ్గుపాటి అభిరామ్ కామలీలలు బయటపడేసరికి టాలీవుడ్ మొత్తం ఉలిక్కిపడింది. ముఖ్యంగా దగ్గుపాటి ఫ్యామిలీ పరువు మొత్తం బజారున ఈడ్చేసింది. చాలా కాలం నుండి దగ్గుపాటి ఫ్యామిలీ మొత్తం మీడియాని ఫేస్ చేయడానికి ఇబ్బంది పడ్డారు. 


చాలా కాలం తర్వాత దగ్గుపాటి సురేష్ ఒక ఛానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఆ ఇంటర్వ్యూలో యాంకర్ దగ్గుపాటి అభిరామ్ గురించి మాట్లాడగా సురేష్ బాబు సీరియస్ అయ్యాడు. ఎవరి ఫ్యామిలీ లో ప్రాబ్లమ్స్ ఉండవండి. మా ఇంట్లో ఉండవ, మీ ఇంట్లో ఉండవ అంటు యాంకర్ కి కౌంటర్ ఇచ్చాడు. అంతటితో ఆగకుండా ఆ ఇష్యూ వల్ల స్ట్రెస్ ఫీలయ్యారా.. అన్న ప్రశ్నకు " స్ట్రెస్  ఇప్పుడే కాదండి ప్రతి రోజు, ప్రతి మూవీ పర్సనల్ గా కూడా చాలా  స్ట్రెస్ ఉంటది" అని చెప్పుకొచ్చారు. కానీ ఆయన ఎక్కడ వాళ్ల పేరును కానీ శ్రీరెడ్డి పేరును కానీ తీయ్యకుండా మేనేజ్ చేశారు. 

loader