Asianet News TeluguAsianet News Telugu

Anasuya: బాత్ రూమ్ నుండి నేరుగా కెమెరా ముందుకొచ్చిన అనసూయ... సోషల్ మీడియాను షేక్ చేస్తున్న బోల్డ్ వీడియో 


అనసూయ అసలు తగ్గేదేలే అంటుంది. అంతకంతకూ తన గ్లామర్ షో పెంచుకుంటూ పోతుంది. ఆమె ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ హాట్ టాపిక్ అవుతుండగా, తాజా వీడియో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. 
 

star anchor anasuya shares bold video fans gone crazy
Author
First Published Jan 29, 2023, 3:00 PM IST

అనసూయ యాంకరింగ్ మానేయడంతో ఓ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ దిగులేసుకున్నారు. పొట్టిబట్టలేసుకొని అనసూయ చెప్పే ముద్దు ముద్దు మాటలు మిస్సయ్యామని వాపోతున్నారు. వారు ఎంత బాధపడినా ప్రయోజనమైతే లేదు. అనసూయ యాంకరింగ్ చేసే అవకాశం లేనట్లే. ఆమె బిజీ యాక్ట్రెస్ అయ్యారు. అయితే తన డై హార్డ్ ఫ్యాన్స్ కి ఓ ప్రత్యామ్న్యాయం ఉంది. ఇంస్టాగ్రామ్ వేదికగా ఆమె అందాలు ఆస్వాదించవచ్చు. అనసూయ గ్లామర్ వ్యసనంగా మారిన సౌందర్య ఆరాధకుల కోసం ఇంస్టాగ్రామ్ ఒకటి ఉంది. అందులో ఆమె తరచుగా వీడియోలు, ఫోటోలు షేర్ చేస్తూ ఉంటారు. 

ఆమె తాజా వీడియో చలిలో చెమటలు పట్టించేలా ఉంది. బాత్రూమ్ నుండి నేరుగా బాత్రోబ్ లో కెమెరా ముందుకు వచ్చింది. కిరాక్ స్టెప్స్ తో పిచ్చెక్కించారు. అనసూయ బోల్డ్ డాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సదరు వీడియోకి అనసూయ 'ఏదో అలా ట్రై చేశాను' అని కామెంట్ చేశారు. అనసూయ వీడియోపై కొందరు బూతు కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్ 'అది కూడా తీసేయ్ చూసిన జనాలు చచ్చిపోతారు' అంటూ దారుణ కామెంట్ చేశారు. ఇక ఆమె డేరింగ్ వీడియోని ఉద్దేశిస్తూ పలువురు పలు రకాల కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు. 

అనసూయపై సోషల్ మీడియా నెగిటివిటీ ఎక్కువైపోయింది. అయితే ట్రోలర్స్ తనను ఎంతగా టార్గెట్ చేస్తే ఆమె అంతగా రెచ్చిపోతుంది. మీ నెగిటివిటీ నన్నేమీ చేయలేదని నిరూపించాలనుకుంటుంది. ఈ క్రమంలో ఆమె పోస్ట్ చేసే వీడియోలు, ఫోటోలు సంచలనం రేపుతున్నాయి లైగర్ మూవీపై నెగిటివ్ కామెంట్ చేసి అనసూయ విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆగ్రహానికి కారణమైంది. వారు అనసూయను ఆంటీ అంటూ ట్రోల్ చేశారు. ఈ వివాదంలో అనసూయ కొందరిపై కేసులు పెట్టడం విశేషం. 

వివాదాల సంగతి అటుంచితే అనసూయ కెరీర్ పీక్స్ లో ఉంది. పుష్ప 2లో దాక్షాయణిగా మరోసారి లేడీ విలన్ రోల్ లో అలరించనున్నారు. పుష్ప సీక్వెల్ షూటింగ్ ఇటీవల మొదలైంది. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కిన మైఖేల్ మూవీలో అనసూయ కీలక రోల్ చేశారు. మైఖేల్ పాన్ ఇండియా మూవీగా ఫిబ్రవరి 3న విడుదలవుతుంది. దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కించిన రంగమార్తాండ విడుదలకు సిద్ధమైంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాలు, డిజిటల్ సిరీస్లు ఆమె కథలో ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios