శ్రీరెడ్డి: సెక్స్ రాకెట్ లో ఉన్న నటీమణులు వాళ్లే!

Sri Reddy on Tollywood sex racket in US
Highlights

అమెరికాలో కిషన్, చంద్రకళ దంపతులు టాలీవుడ్ నటీమణులతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారనే 

అమెరికాలో కిషన్, చంద్రకళ దంపతులు టాలీవుడ్ నటీమణులతో సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారనే విషయం బయటకు తెలిసిన తరువాత అందరి దృష్టి ఈ సెక్స్ రాకెట్ పైనే ఉంది. అందులో ఉన్న హీరోయిన్లు ఎవరనే విషయాలు చర్చకు దారి తీశాయి.

పలు రకాల పేర్లు పరోక్షంగా వినిపిస్తున్న క్రమంలో వారెవరో తనకు తెలుసంటూ శ్రీరెడ్డి ఓ పోస్ట్ పెట్టింది. సాయి ధరం తేజ్ తో ఎక్కువగా సినిమాలు చేసిన ఓ హీరోయిన్ అలానే జీ తెలుగులో పాపులర్ యాంకర్ ఈ సెక్స్ రాకెట్ లో ఉన్నారని చెప్పుకొచ్చింది. తనకు తెలిసిన లిస్టు మొత్తాన్ని సిఎన్ఎన్ ఐబీఎన్ ఛానెల్ లకు అందించానని తన ఫేస్ బుక్ అకౌంట్ లో వెల్లడించింది.

చివరగా ఈ సెక్స్ లో తను లేదని చెప్పుకోవడం గర్వంగా ఉందని చెప్పింది. దీంతో సోషల్ మీడియాలో ఆమెపై సెటైర్లు వేయడం మొదలుపెట్టారు. పబ్లిసిటీ కోసమే సెక్స్ రాకెట్ వ్యవహారం గురించి మాట్లాడుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

loader