Asianet News TeluguAsianet News Telugu

శ్రియ ఎద భాగంపై పబ్లిక్ గానే ముద్దెట్టేసాడు

చూడడానికి అమాయకంగా కనిపిస్తూ అభిమానుల మనసులను తన అందచందాలతో కొల్లగొడుతూనే ఉంది. పెళ్ళి తర్వాత కూడా ఈమె అందాల ఆరబోతతో పిచ్చెక్కిస్తూనే ఉంది. తాజాగా ఇప్పుడు కూడా ఇదే చేసింది శ్రియ.

Shriya shares her husband kiss video jsp
Author
Hyderabad, First Published Jul 7, 2021, 12:17 PM IST

 కొన్ని పబ్లిక్ చేస్తే బాగుంటాయి. మరికొన్ని ప్రెవేట్ గానే చేసుకోవాల్సినవి ఉంటాయి. ముఖ్యంగా శృంగారం,సరసం లాంటివి ప్రెవేట్ గానే నాలుగు గదుల మధ్య చేస్తేనే ముచ్చటగా ఉంటాయి. కానీ సెలబ్రెటీలు అప్పుడప్పుడూ ఆ గీత దాటేస్తున్నారు. వీటికి సోషల్ మీడియా సైట్స్ ఊతం ఇస్తున్నాయి. తాజాగా శ్రియ అలాంటి ఓ వీడియోని షేర్ చేసింది. ఇప్పుడా వీడియో వైరల్ అయ్యింది.

వివరాల్లోకి వెళితే... ఆ మధ్యన వివాహం చేసుకున్న శ్రియ... భర్త ఆండ్రీ కొశ్చివ్ విహార యాత్రలు చేస్తున్నారు. ఆ వీడియోలు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేస్తోంది శ్రియ. తాజాగా చేసిన ఒక వీడియో బాగా వైరల్ అయింది. అందులో స్పెషల్ ఏమిటంటే...ఈ వీడియోలో ఆమె భర్త ఆమె ఎదపై ముద్దు పెట్టాడు  ఒక మోటార్ బోట్ లో ప్రయాణిస్తూ తన భర్త వొళ్ళో కూర్చొని ఈ వీడియోని రికార్డ్ చేసింది శ్రియ.

తన గురించి అతనికి తెలిసిన విషయాలేంటో ఆమె అడిగి తెలుసుకొంది. ఆ సందర్బంగా ఆమె ఆండ్రీని  వన్ థింగ్ అన్నొయింగ్ అబౌట్ మీ (నాలో చికాకు తెప్పించేది ఏంటి?) అని అడిగింది. అతను సమాధానం ఇవ్వకుండా ఆమె ఎదపై ముద్దు పెట్టుకున్నాడు. దాంతో శ్రియ పడి పడి నవ్వింది.

Follow Us:
Download App:
  • android
  • ios