ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన హీరోయిన్స్ తర్వాత కాలంలో అదే క్రేజ్ ని మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం. ఎందుకంటే కొత్త నీరు వచ్చి పాత నీరుని సాగనంపేస్తూంటుంది. కానీ అంతతేలిగ్గా వెనక్కి వెళ్లిపోరు కొంతమంది. ప్రతీసారి తమదైన గ్లామర్ ని చూపించి ఆఫర్స్ సంపాదించేందుకు ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. గత కొంతకాలంగా శ్రియ అదే పనిచేస్తోంది. పెళ్లైన తర్వాత కూడా శ్రియ  ఓ రేంజిలో రెచ్చిపోతోంది. కేవలం క్లీవేజ్ షోతో సరిపెట్టకుండా తన లో దుస్తులు కూడా కనపడేలా వీడియో చేసి వదులుతోంది.

తాజాగా శ్రియా శరణ్ సింగిల్ పీస్‌ డ్రెస్‌తో డ్యాన్స్‌ చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో  వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన వారంతా పింకి బికినీ టాప్‌లో  అదరకొట్టింది అంటూ ప్రశంసిస్తున్నారు. ఆ వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు.  ఈ వీడియోను శ్రియా ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేయగా.. కాసేపట్లోనే అది వైరల్‌గా మారింది.  

ఇక ఈ వీడియోలో మరో గమ్మత్తు ఉంది.  శ్రియ డ్యాన్స్ స్టార్ట్ చేయడానికి ముందు.. ఆమె వెనుక భాగంలో ఉన్న మనిషి ఫొటో కాస్తా.. తర్వాత కోతి ఫొటోగా మారడం ఇంట్రస్టింగ్ గా ఉంది.  ఇక ఈ వీడియోని  ఆమె భర్త ఆండ్రీ కొశ్చెవ్ షూట్ చేసాడని తెలుస్తోంది. శ్రియా రీసెంట్ గా తన భర్త, ఫ్రెండ్స్‌తో కలిసి లండన్ వెళ్లింది. దాదాపు 18 సంవత్సరాలుగా కెరీర్ ని కొనసాగిస్తున్న శ్రియ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ని స్లోగా కొనసాగిస్తోంది .