Asianet News TeluguAsianet News Telugu

సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందనుకున్న: శర్వానంద్ (వీడియో)

సినిమా చాలా పెద్ద హిట్ అవుతుందనుకున్న: శర్వానంద్ 

పడి పడిలేచే మనసు రిలీజై నాలుగు రోజులయ్యింది. సినిమా పై చాలా ఆశలు పెట్టుకున్న.. కానీ అనుకున్నంత విజయం సాధించలేదు. మా సినిమాని సపోర్ట్ చేసిన మీడియాకి, క్రిటిక్స్ కి నా ధన్యవాదాలు అంటు శర్వానంద్ చెప్పుకొచ్చారు.

Video Top Stories