చికాగో సెక్స్ రాకెట్ : ఆ స్టార్ హీరోయిన్ నగ్న వీడియోలు తీసారంట.?

Sensational news on chiocago sex rocket
Highlights

ఆ స్టార్ హీరోయిన్ నగ్న వీడియోలు తీసారంట.?

చికాగో : చికాగో సెక్స్ రాకెట్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నిర్వహిస్తున్న దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో అమెరికా పోలీసులు స్థానిక కోర్డులో 40 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది
అంతే కాదు తెలుగు సిని ప్రముఖుల హాస్తం కూడా ఇందులో ఉన్నట్టు తెలుస్తుంది. కిషన్ ఈమెయిల్‌లో తెలుగు సినీ ఇండ‌స్ట్రీకి సంబంధించిన బ‌ఢా నిర్మాత‌ల పేర్ల‌ను కూడా ఓ స్టార్ హీరో యిన్ పేర్కొంది.

ఆ ఈ మెయిల్‌ను చూసిన పోలీసులు ఆమెను విక్ట‌మ్ ఏగా ఛార్జ్ షీట్‌లో పేర్కొన్నారు. ఈమె త‌న ఈమెయిల్ లేఖ‌లో బ‌ఢా ప్రొడ్యూస‌ర్ల‌ను ఉద్దేశించి ఏమ‌ని పేర్కొందంటే..?  నాకు సినిమా అవ‌కాశాలు రావాలంటే..? వ్యభిచార వృత్తిని ఎంచుకోవాల‌ని కొంద‌రు బ‌ఢా నిర్మాత‌లు సూచించారు. వారు పంపితేనే నేను నీ వ‌ద్ద‌కు వ‌చ్చానంటూ కిష‌న్‌ను ఉద్దేశించి ఆ స్టార్ హీరోయిన్ మెయిల్ చేసింది. అటువంటి న‌న్ను వ్య‌భిచార కూపంలోకి దింపి.. సీక్రెట్ కెమెరాల‌తో చిత్రీక‌రించి.. న‌న్ను బ్లాక్ మెయిల్ చేయ‌డం స‌బ‌బు కాదు. ఇక‌నైనా ఆ వీడియోల‌ను డిలీట్ చేయండి.. మిమ్మ‌ల్ని వేడుకుంటున్నానంటూ కిష‌న్ కు ఆ స్టార్ హీరోయిన్ మెయిల్ చేసింది.

అయితే ఆ పేర్లను మాత్రం పోలీసులు రివీల్ చేయట్లేదు. ఇదంత జరుగుతున్న తరుణంలో అసలు మన హీరోయిన్లు, నిర్మాతలు అమెరికా వెళ్లాలంటేనే వణికిపోతున్నారు.


 

loader