స్నానం చేస్తోన్న నటి న్యూడ్ వీడియో లీక్!

Sara Khan Gets NAKED in a Bathtub Deletes Video on social media
Highlights

హిందీ బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన సారా ఖాన్ న్యూడ్ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అయింది. 
 

హిందీ బిగ్ బాస్ ద్వారా పాపులర్ అయిన సారా ఖాన్ న్యూడ్ వీడియో ఆన్ లైన్ లో వైరల్ అయింది. ఆమె సోదరి అయారా ఖాన్ స్వయంగా ఈ వీడియో షేర్ చేయడంతో అందరూ షాక్ కు గురయ్యారు. అయితే ఇంతలో తప్పు గ్రహించిన ఆయారా వెంటనే ఆ వీడియోను తొలగించింది.

కానీ అప్పటికే ఈ వీడియో కారణంగా జరగాల్సిన నష్టమంతా జరిగిపోయింది. ప్రస్తుతం ఈ అక్కచెల్లెళ్లు ఇద్దరూ కలిసి శ్రీలంకలో ఎంజాయ్ చేస్తున్నారు. ఓ ఈవెంట్ కారణంగా అక్కడకు వెళ్లిన వీరిద్దరూ సరదాగా గడుపుతూ తీసుకున్న ఫోటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. అయితే ఫోటోలు అప్లోడ్ చేసే సమయంలో చూసుకోకుండా అయారా తన సోదరి బాత్ టబ్ లో స్నానం చేస్తోన్న న్యూడ్ వీడియోను కూడా పోస్ట్ చేసేసింది.

శరీరంపై నూలుపోగు కుడా లేకుండా స్నానం చేస్తోన్న సారా ఖాన్ వీడియో నిమిషాల్లో వైరల్ అయింది. అయితే వెంటనే ఆ వీడియోను డిలీట్ చేసేశారు. కానీ స్నానం చేస్తూ దిగిన ఫోటోను మాత్రం పోస్ట్ చేశారు.  

 

 

Hey there 🙋🏻 . . . #vacayyyy

A post shared by Ayra Khan (@immacoolgirll) on

loader