Asianet News TeluguAsianet News Telugu

`ప్రేమ మీద నమ్మకం కలిగించావ్` సుశాంత్‌ గర్ల్‌ ఫ్రెండ్ ఎమోషనల్‌ పోస్ట్

`ఇప్పటికే నా ఫీలింగ్స్‌తో ఇబ్బంది పడుతున్నా.. గుండెల్లో కోలుకోలేని స్తబ్ధతతో నెలకొంది` అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో సుధీర్ఘమైన పోస్ట్ చేసింది. సుశాంత్, రియాలు చాలా కాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్నారు. అంతేకాదు త్వరలో తెరకెక్కబోయే సుశాంత్ సినిమాలో రియా హీరోయిన్‌గా నటించేందు అంగీకరించింది.

Rhea Chakraborty Writes About Sushant Singh Rajput
Author
Hyderabad, First Published Jul 15, 2020, 9:51 AM IST

బాలీవుడ్‌ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణించి 30 రోజులు గడుస్తున్న ఆయన సన్నిహితులు ఆ బాధ నుంచి కోలుకోలేకపోతున్నారు. తాజాగా సుశాంత్ మరణించిన నెల రోజులు అయిన సందర్భంగా సుశాంత్ గర్ల్‌ ఫ్రెండ్ రియా చక్రవర్తి, దివంగత నటుడితో తన అనుబందాన్నిగుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనైంది.

`ఇప్పటికే నా ఫీలింగ్స్‌తో ఇబ్బంది పడుతున్నా.. గుండెల్లో కోలుకోలేని స్తబ్ధతతో నెలకొంది` అంటూ తన సోషల్ మీడియా పేజ్‌లో సుధీర్ఘమైన పోస్ట్ చేసింది. సుశాంత్, రియాలు చాలా కాలంగా రిలేషన్ షిప్‌లో ఉన్నారు. అంతేకాదు త్వరలో తెరకెక్కబోయే సుశాంత్ సినిమాలో రియా హీరోయిన్‌గా నటించేందు అంగీకరించింది.

`నాకు ప్రేమ మీద నమ్మకం కలగడానికి, దాని గొప్పతనం తెలియడానికి నువ్వు కూడా ఒక కారణం. ఓ మాథమెటికల్ ఈక్వెషన్‌ ద్వారా జీవితం ఎంత సింపులో చెప్పావు. నిజంగా చెపుతున్న నీతో ఉన్నన్ని రోజులు ఇలాంటి విషయాలు ఎన్నో నీ నుంచి గ్రహించాను. ఇప్పుడు నువ్వు మరింత ప్రశాంతమైన ప్లేస్‌లో ఉన్నావని భావిస్తున్నా` అంటూ తన ఆవేదను అక్షర రూపంలో అభిమానులతో పంచుకుంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Still struggling to face my emotions.. an irreparable numbness in my heart . You are the one who made me believe in love, the power of it . You taught me how a simple mathematical equation can decipher the meaning of life and I promise you that I learnt from you every day. I will never come to terms with you not being here anymore. I know you’re in a much more peaceful place now. The moon, the stars, the galaxies would’ve welcomed “the greatest physicist “with open arms . Full of empathy and joy, you could lighten up a shooting star - now, you are one . I will wait for you my shooting star and make a wish to bring you back to me. You were everything a beautiful person could be, the greatest wonder that the world has seen . My words are incapable of expressing the love we have and I guess you truly meant it when you said it is beyond both of us. You loved everything with an open heart, and now you’ve shown me that our love is indeed exponential. Be in peace Sushi. 30 days of losing you but a lifetime of loving you.... Eternally connected To infinity and beyond

A post shared by Rhea Chakraborty (@rhea_chakraborty) on Jul 13, 2020 at 9:49pm PDT

Follow Us:
Download App:
  • android
  • ios