Asianet News TeluguAsianet News Telugu

మీరే కాదు బాబాయి మాటలకు నేను కూడా ఇన్స్ పైర్ అవుతాను : చరణ్ (వీడియో)

మీకే కాదు బాబాయి మాటలకు నేను కూడా ఇన్స్ పైర్ అవుతాను : చరణ్

అంతరిక్షం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముక్య అతిథిగా వచ్చిన రాంచరణ్. వరుణ్ మరియు డైరెక్టర్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. అలాగే బాబయి పవన్ గురించి కూడా ఆసక్తికర కామెంట్స్ చేశారు.