తమ్ముడు అమన్ తో కలిసి వర్కవుట్స్ చేస్తోంది రకుల్ ప్రీత్.  అమన్ ను సినిమాల్లోకి తెచ్చే ప్రయత్నాలు చేస్తోంది రకుల్. అటు తన తమ్ముడికి.. ఇటు తన వ్యాపారానికి రెండు విధాలా ప్రచారం లభించేలా ఇలాంటి పోస్టులు పెడుతోందట రకుల్ ప్రీత్ సింగ్.