బాలీవుడ్ ఐటం గర్ల్  రాఖీ సావంత్...రెచ్చిపోవటం మొదలెడితే ఆపటం చాలా కష్టం. ఆమె నోటికి హద్దూ అదుపూ ఉండదు. తనకు పబ్లిసిటీ వస్తోందంటే మరింత పెద్దదైపోతోంది ఆమె నోరు. పచ్చి బూతులుతో రచ్చ రచ్చ చేసేస్తూంటుంది. గత కొంతకాలంగా వివాదాలకు దూరంగా ఉన్న ఆమె తనుశ్రీ విషయమై సీన్ లోకి వచ్చింది.  మీటూ అంటూ జరుగుతున్న మహిళా  ఉద్యమానికి ..ఓ మహిళగా మద్దతు ఇవ్వకపోగా...వెటకారం చేస్తోంది.

తాజాగా  ఓ అడుగు ముందుకేసి  వివాదాస్పద వీడియో ఒకటి తన ఇన్‌స్టాగ్రమ్‌లో పోస్ట్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది. ఈ వీడియోలో ఆమె తన లోదుస్తులకు తాళం వేసుకుంది. మన దేశంలోని అమ్మాయిలు లైంగిక వేధింపులకు గురికాకూడదంటే తనలా క్రింద తాళాలు వేసుకోండని సూచిస్తూ తానో సైంటిస్ట్ ని అని వీడియో వదిలింది. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఈ వీడియోలో రాఖీ  తాను ఓ సైంటిస్ట్ ని అని, అమ్మాయిలు లైంగిక వేధింపులు,రేప్ కు గురికాకుండా ఉండేందుకు తాను ఓ వస్తువు కనిపెట్టానంటూ చెప్తుంది. ఆ తర్వాత మెల్లిగా  తన లోదుస్తులను, ప్రైవేట్ పార్ట్‌లను చైనులతో బంధించి తాళం వేసుకున్నట్లుగా చూపిస్తుంది. అందరూ ఇలా తాళం వేసుకొంటే  స్త్రీలు ఎక్కడైనా సేఫ్‌గా ఉంటారంటూ సజెషన్ కూడా ఇచ్చేసింది. ఈ వీడియో మీటూని ఉద్దేశించా లేక తనుశ్రీదత్తాను ఉద్దేశించా అన్నది చర్చగా మారింది.

ఇక రాఖీ సావంత్ ...త‌నూశ్రీ ద‌త్తాల మద్య వివాదం జరుగుతుంది.   ఈ నేపధ్యంలో  తనూశ్రీ దత్తా ఒక లెస్బియన్ అని – ఆమె ఆడవారితో చాలా అసభ్యంగా ప్రవర్తిస్తుందని నాతో కూడా పలు సార్లు నీచంగా ప్రవర్తించిందంటూ ఆరోపించింది. మీడియా ముందుకు వచ్చిన రాఖీ సావంత్ పలు సంచలన వ్యాఖ్యలు చేసింది.

12 ఏళ్ల క్రితం తనూశ్రీ నాకు చాలా మంచి స్నేహితురాలు. అప్పటి నుండే ఆమె డ్రగ్స్ తీసుకునేది. తనూశ్రీ దత్తా పలు సార్లు నాతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు నా అనుమతి లేకుండా నా ప్రైవేటు భాగాలను టచ్ చేయడంతో పాటు నన్ను బలవంతంగా ముద్దు పెట్టుకోవడం చేస్తూ ఉండేది. పలు సార్లు తనూశ్రీ నన్ను రేప్ కూడా చేసింది అంటూ రాఖీ సావంత్ సంచలన వ్యాఖ్యలు చేసింది. 

 

సంబంధిత వార్తలు.. 

తనుశ్రీ నన్ను రేప్ చేసింది.. రాఖీ సావంత్ కామెంట్స్!

50కోట్ల పరువునష్టం దావా వేస్తా.. తను శ్రీకి రాఖీ హెచ్చరిక!

తనుశ్రీ లీక్స్.. నానా పటేకర్ అసభ్యకర వీడియోలు!

తనుశ్రీ-నానా వివాదంపై శక్తికపూర్ కామెంట్స్!

నాకు ఎలాంటి నోటీసులు రాలేదు.. ఇవన్నీ బెదిరించడానికే: తనుశ్రీదత్తా

హీరో ముందు బట్టలిప్పి నగ్నంగా డాన్స్ చేయమన్నారు.. హీరోయిన్ కామెంట్స్!
ఆ హీరో డాన్స్ భంగిమల గురించి చెప్తానని తప్పుగా ప్రవర్తించాడు.. హీరోయిన్ కామెంట్స్!

నానా పటేకర్ మహిళలను కొడతాడు.. లైంగికంగా వేధిస్తాడు: హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

ఆమె చేస్తోన్న ఆరోపణల్లో నిజం లేదు.. తనుశ్రీపై కొరియోగ్రాఫర్ ఫైర్!

తనుశ్రీ-నానా వివాదంపై రామ్ గోపాల్ వర్మ కామెంట్స్!