Asianet News TeluguAsianet News Telugu

మరదలితో రాజ్ కుంద్రా అలాంటి వీడియోలు చేయాలనుకున్నాడు

చాల మంది నటులు, మోడల్స్ రాజ్ కుంద్రా వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం విశేషం. పోర్న్ వీడియోలలో నటిస్తున్నారంటూ ఇటీవల అరెస్ట్ కాబడిన నటి గహన వశిష్ట్ ఆయనకు మద్దతుగా మాట్లాడటం జరిగింది.

raj kundra was planned a app with shlipa shetty sister shamita shetty ksr
Author
Hyderabad, First Published Jul 24, 2021, 7:54 AM IST

పోర్నోగ్రఫీ ఆరోపణలపై అరెస్ట్ అయిన రాజ్ కుంద్రా బాగోతాలు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి. చాల మంది నటులు, మోడల్స్ ఆయనకు వ్యతిరేకంగా ఆరోపణలు చేయడం విశేషం. పోర్న్ వీడియోలలో నటిస్తున్నారంటూ ఇటీవల అరెస్ట్ కాబడిన నటి గహన వశిష్ట్ ఆయనకు మద్దతుగా మాట్లాడటం జరిగింది. 


పోర్న్ఈ వీడియోస్ లో నటిస్తున్నానన్న ఆరోపణలపై ఫిబ్రవరిలో పోలీసులు నన్ను అరెస్ట్‌ చేశారు. అరెస్ట్‌ చేయడానికి కొన్నిరోజుల ముందు నేను కుంద్రా కార్యాలయానికి వెళ్లాను. ‘బాలీఫేమ్‌’ పేరుతో కొత్త యాప్‌ని ప్రారంభించాలనే ఆలోచనలో రాజ్‌ ఉన్నట్లు అక్కడికి వెళ్లాక తెలిసింది. రియాల్టీ షోలు, సెలబ్రిటీ ఛాట్‌ షోలు, మ్యూజికల్‌ ప్రోగ్రామ్స్‌ వంటి నాన్‌ బోల్డ్‌ కంటెంట్‌తో ఈ యాప్‌ని ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకురావాలనుకున్నారు. శిల్పాశెట్టి సోదరి షమితా శెట్టి లీడ్‌గా  స్క్రిప్ట్‌ ఓకే చేశాం. షమితా సైతం నటించడానికి గ్రీన్‌ సిగ్నలిచ్చింది అని గహనా వివరించారు.

ఇక ముంబై శివారులోని ఓ బంగ్లాలో పోర్న్ వీడియోలు చిత్రీకరిస్తున్నారన్న సమాచారంతో ముంబై పోలీసులు ఫిబ్రవరిలో దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో నటి గహనతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. అయితే తాను ఎలాంటి పోర్న్ వీడియోల చిత్రీకరణలో పాల్గొనలేదని, పోలీసులు కుట్ర పూరితంగా తనను ఇరికించారంటూ గహన అంటున్నారు. రాజ్ కుంద్రా తెరకెక్కించిన మూడు చిత్రాలలో గహన నటించడం విశేషం. 

Follow Us:
Download App:
  • android
  • ios