దేశవ్యాప్తంగా 'మీటూ' ఉద్యమం ప్రకంపనలు రేపుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఈ ఉద్యమంలో భాగంగా మహిళలే తాము ఎదుర్కొన్న లైంగిక  వేధింపుల గురించి బయటపెట్టారు. తాజాగా ఓ బాలీవుడ్ సీరియల్ నటుడు తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి చెప్పి ఆశ్చర్యపరిచాడు.

రాహుల్ రాజ్ సింగ్ బుల్లితెర సీరియల్స్ లో కొన్ని షోలలో నటించాడు. అయితే ఇండస్ట్రీలో అవకాశాల కోసం ఎదురుచూస్తోన్న సమయంలో నిర్మాత ముస్తాక్ షేక్ తనను లైంగికంగా వేధించాడని వెల్లడించాడు. ముస్తాక్ షేక్ నటి ప్రియాంక చోప్రాకి మంచి స్నేహితుడు. 

''ఓ రోజు రాత్రి 11 గంటలకి ఫోన్ వస్తే ముస్తాక్ ఇంటికి వెళ్లాను. అతడి బెడ్ రూమ్ లో పోస్టర్లు చూశాక పరిస్థితి అర్ధమైంది. నేను ఓ పని చేయబోతున్నా.. నీకు చాలా సంతోషంగా ఉంటుందని అన్నాడు. మీ  కుటుంబానికి చెప్పేస్తానని బెదిరిస్తే మరోసారి ట్రై చేద్దామని అన్నాడు. ఆ సమయంలో ముక్తా ఆర్ట్స్ అవకాశం కోల్పోవాల్సి వచ్చింది. అంబర్ ధర్నా సీరియల్ లో అంధుడి పాత్ర పోషించాను.

పేరు రావడంతో ముస్తాక్ నుండి కాల్ వచ్చింది. నేను నిన్నే సెలెక్ట్ చేశానని ముస్తాక్ అన్నాడు. ఓ షో చేయడానికి ఒప్పుకున్నా.. అయితే తనతో ఓ రాత్రి గడపాలని, లేదంటే షో నుండి తీసేస్తానని బెదిరించాడు.

మరోసారి అతడితో కారులో ప్రయాణం చేయాల్సివస్తే నా షర్ట్ బటన్స్ విప్పడం మొదలుపెట్టాడు. దీంతో కారు దిగి వెళ్లిపోయాను. అతడి కారణంగానే టీవీ ఇండస్ట్రీని వదిలిపెట్టాల్సి వచ్చింది. ముస్తాక్ గే సెక్స్ వేధింపులు భరించలేక కఠిన నిర్ణయం తీసుకున్నానని కుటుంబ సభ్యులకి పదేళ్ల తరువాత చెప్పాను'' అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.  

ఇవి కూడా చదవండి.. 

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!

హీరో సిద్ధార్థ్ కి బెదిరింపులు!

కారులో లైంగిక చేష్టలతో విసిగించాడు.. దర్శకుడిపై ఆరోపణలు!

14 ఏళ్లకే రేప్ చేశారు: సల్మాన్ గాళ్ ఫ్రెండ్!

సింగర్ చిన్మయి కామెంట్స్ పై రచయిత ఘాటు స్పందన!

నిన్ను రేప్ చేయాలి.. అంటే ఇలానే స్పందిస్తారు

నా చెస్ట్ టచ్ చేయడానికి ట్రై చేశారు.. సింగర్ చిన్మయి సంచలన కామెంట్స్!

ప్రముఖ లిరిసిస్ట్ పై లైంగిక ఆరోపణలు.. బాధితులకు చిన్మయి పిలుపు