రాధికా ఆప్టే ఎప్పుడూ ఏదో ఒక నెగిటివ్ వార్తల్లో ఉండకపోతే మనశ్సాంతి ఉండేటట్లు లేదు. లేకపోతే అప్పుడెప్పుడో లీక్ అయిన న్యూడ్ వీడియో క్లిప్ గురించి ఇప్పుడు మళ్లీ మాట్లాడటం మొదలెట్టింది. జనం తన వీడియో క్లిప్ గురించి మర్చిపోయారని భావించిందో ఏమో కానీ..మీడియా వాళ్లు ఇంటర్వూ కోసం మైక్ పెట్టినప్పుడల్లా ఏదో విధంగా ఆ టాపిక్ తెస్తోంది. దాంతో మీడియాకు కూడా అర్దమైంది..ఆమె కావాలని ఆ విషయం పైకి తీసి హైలెట్ చేసి, పబ్లిసిటీ కోరుకుంటోందని. 

అసలు అప్పుడెప్పుడో అంటే కెరీర్ కు వచ్చిన కొత్తలో ఆమె నటించిన ఓ షార్ట్ ఫిలింలోని ఓ వీడియో బయిటకు వచ్చింది. అది కాస్త న్యూడ్ గానే ఉంది. ఆ రోజుల్లో ఫోర్న్ సైట్స్ అవీ తక్కువే కాబట్టి దాన్నే సర్కులేట్ చేసారు నార్త్ ఇండియా కుర్రకారు. ఆ వీడియో అటు తిరిగి ఇటు తిరిగి ఆమె తల్లి దగ్గరకు చేరింది. ఆమె కూతురుని కూర్చోబెట్టి..జాగ్రత్తగా ఉండాలని చెప్పిందిట.

ఆ తర్వాత తన డ్రైవర్ కూడా ఆ విషయం ఆమెకు చెప్పాడట. ఇదంతా ఆమే చెప్పుకొచ్చింది. అదంతా గడిచిపోయిన గతం. మళ్లీ ఇప్పుడు ఏమంటోంది అంటే... ఏదో అప్పట్లో చిన్నతనం కాబట్టి నేను న్యూడ్ వీడియో క్లిప్ లీకైనా సీరియస్ గా తీసుకున్నా...బాధపడ్డాను..ఎక్కువ ఆలోచించాను..కానీ దాని వల్ల నేను నష్టపోయిందేమీ లేదు. 

అలాంటిదే ఇప్పుడు జరిగితేనా లైట్ తీసుకుంటా..అంతటి పరిణితి వచ్చింది అని చెప్పుకొచ్చింది. ఓ ప్రక్క మహిళా ప్రపంచం అంతా మీటూ అంటూంటే ..ఈమె మాత్రం పాత జమానా నాటి విషయాలను నెమరేసుకుంటూ కాలక్షేపం చేస్తోంది. ఇదంతా చూసినవాళ్లంతా..ఆమె కూడా రామ్ గోపాల్ వర్మ టైపే. పబ్లిసిటీ కావాలనుకున్నప్పుడల్లా ఏదో ఒక విధంగా జనాల్లోకి వెళ్లటానికి ఇలాంటి మాటలు మాట్లాడుతుంది అంటున్నారు. అదీ నిజమేగా. ఆమె మాట్లాడకపోతే..మనమూ ఇలా మాట్లాడుకోం కదా..