Asianet News TeluguAsianet News Telugu

స్టేజ్ పై అల్లు అర్జున్ డైలాగ్ చెప్పిన ప్రియా ప్రకాష్ (వీడియో)

అల్లు అర్జున్ తెలుగు ఎంత ఫాలోయింగ్ ఉందో మలయాలంలో కూడా అదే రేంజ్ లో దూసుకుపోతున్నాడు. హిట్ ఫ్లాప్ లకు సంబంధం లేకుండా అక్కడ యువతను ఆకట్టుకుంటున్నాడు. మలయాలంతో పాటు యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన భామ ప్రియా ప్రకాష్. 

అల్లు అర్జున్ తెలుగు ఎంత ఫాలోయింగ్ ఉందో మలయాలంలో కూడా అదే రేంజ్ లో దూసుకుపోతున్నాడు. హిట్ ఫ్లాప్ లకు సంబంధం లేకుండా అక్కడ యువతను ఆకట్టుకుంటున్నాడు. మలయాలంతో పాటు యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన భామ ప్రియా ప్రకాష్. ప్రీ రిలీజ్ ఈ వెంట్ లో బాగంగా అల్లు అర్జున్ ను పొగుడుతూ... అతని పేమస్ డైలాగ్స్ పలికిన ప్రియా ప్రకాష్.