Asianet News TeluguAsianet News Telugu

సాహో తర్వాత అయినా పెళ్లి ఖరారవుతుందా.? (వీడియో)

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రభాస్ పెళ్లిపై వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. ఏళ్లకు ఏళ్లు గడిచిపోతున్నాయి కానీ ప్రభాస్ మాత్రం పెళ్లి చేసుకోవడం లేదు. బాహుబలి సినిమా సమయంలో పెళ్లి టాపిక్ వస్తే సినిమా పూర్తయిన తరువాత చేసుకుంటానని చెప్పాడు కానీ ఆ సినిమా పూర్తయి సూపర్ హిట్ అయి ప్రభాస్ మరో సినిమా సెట్స్ పైకి కూడా వెళ్లిపోయాడు కానీ పెళ్లి ఊసెత్తడం లేదు.

సాహో తర్వాత అయినా పెళ్లి ఖరారవుతుందా.? 

Video Top Stories