డిజే భామ హాట్ బికిన షో రచ్చ రచ్చ చేసేస్తుంది (వీడియో)

డిజే భామ హాట్ బికిన షో రచ్చ రచ్చ చేసేస్తుంది (వీడియో)

ఏ ముహుర్తాన డిజే సినిమా రిలీజయ్యిందో కానీ. సినిమాలో చెప్పుకోదగ్గ మ్యాటర్ లేకపోయిన పూజాకి మాత్రం బాగా ప్లస్ అయ్యింది. అందులో తను చేసిన బికినీ హాంగామా యూత్ మొత్తం తన మాయలో పడ్డారు.రీసెంట్ గా ఫెమినా మ్యాగజైన్ కోసం ఓ ఫోటో షూట్ చేసింది పూజా హెగ్దే. ఈ ఫోటో షూట్లో అమ్మడు బికినీ అందాలు చూస్తే... కుర్రాళ్లు తట్టుకోవడం కష్టమే. ఈ రేంజ్ లో రెచ్చిపోతే... టాలీవుడ్  ఏంటి... బాలీవుడ్ నుంచి కూడా అవకాశాలు ఎగేసుకువస్తాయి. కొద్ది కాలంలోనే టాప్ హీరోయిన్ అయిపోయినా ఆశ్చర్యం లేదు. 

                                  

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos