విజమ్ మాల్యా భారతదేశంలో ఈ పేరు తెలియని వారు ఉండరు. బ్యాంకులకు ఎగనామం పెట్టి లండన్‌లో జల్సాలు చేస్తున్న కింగ్‌ఫిషర్ అధినేత విజయ్ మాల్యా ఇటీవలే ముచ్చటగా మూడో పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. కొంత కాలంగా పింకీ లాల్వానీ అనే యువతితో డేటింగ్‌లో ఉన్న మాల్యా 61 ఏళ్ల లేటు వయసులో ఆమెను పెళ్లి చేసుకొని అందర్నీ అశ్చర్యంలో ముంచెత్తాడు.  

చాలా కాలంగా మాల్యాతో పాటే లండన్‌లో ఉంటున్న పింకీ.. మాల్యాకు అన్నీ తానై చూసుకుంటుంది. అయితే పింకీకి సంబంధించి తాజాగా మరో ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. పింకీవిగా పేర్కొంటున్న కొన్ని ఫొటోలు సోషల్ మీడియోలో పూర్తి న్యూడ్‌ ఉన్న పిక్స్ హల్ చల్ అవుతున్నాయి. కావాలని ఫోజిచ్చి తీసుకున్న ఫోటోలుగానే కనిపిస్తున్నాయి. డిఫ్రెంట్ యాంగిల్స్‌లో, బోల్డ్‌గా ఉన్న ఆ ఫోటోలో నిజంగా పింకీవేనా? అయితే.. వాటిని ఆమె ఏ సందర్భంలో తీయించుకుంది? ఒకవేళ తీయించుకుంటే ఇప్పుడు బయటకి ఎందుకు వచ్చాయి? అనే ప్రశ్నలకు సంబంధించి ఎలాంటి స్పష్టత లేదు. మాల్యాను పింకీ పెళ్లి చేసుకున్న నేపథ్యంలో ఆమెను అప్రతిష్ట పాలు చేయడానికి కావాలనే ఎవరైనా.. ఆ ప్రైవేట్ ఫొటోలను బయటపెట్టారా అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి పింకీ లాల్వానీ మరోసారి వార్తల్లో హాట్ టాపిక్‌గా నిలిచింది.