Asianet News TeluguAsianet News Telugu

హీరో న్యూడ్ ఫోటోలు లీక్..!

గతంలో నటి అక్షర హాసన్, హన్సికల ప్రైవేట్ ఫోటోలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. దీంతో వారు సైబర్ క్రైమ్ ని ఆశ్రయించాల్సి వచ్చాయి. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు హీరోయిన్లతో పాటు హీరోలను కూడా విడిచిపెట్టడం లేదు. 

Nude photos of Ali Fazal gets leaked online
Author
Hyderabad, First Published Feb 26, 2019, 10:50 AM IST

గతంలో నటి అక్షర హాసన్, హన్సికల ప్రైవేట్ ఫోటోలు ఆన్ లైన్ లో లీక్ అయ్యాయి. దీంతో వారు సైబర్ క్రైమ్ ని ఆశ్రయించాల్సి వచ్చాయి. ఇప్పుడు సైబర్ నేరగాళ్లు హీరోయిన్లతో పాటు హీరోలను కూడా విడిచిపెట్టడం లేదు.

తాజాగా బాలీవుడ్ హీరో అలీ ఫజల్ న్యూడ్ ఫోటోలు ఇంటర్నెట్ లో దర్శనమిచ్చాయి. కొద్ది గంటల పాటు ఈ ఫోటోలు ఆన్ లైన్ లో చక్కర్లు కొట్టాయి. కానీ తరువాత వాటిని డిలీట్ చేయించారు. అయితే ఈ విషయంపై తన అభిమానులకు వివరణ ఇచ్చుకున్నాడు అలీ.

ఆ ఫోటోలో ఉన్నది నేనే అంటూ అంగీకరించాడు. అయితే ఈ ఫోటోలు బయటకి ఎలా వచ్చాయో తనకు తెలియదని, సమయం వచ్చినప్పుడు కచ్చితంగా అన్నీ వివరిస్తానని ప్రామిస్ చేశాడు. ఒకరి వ్యక్తిగత విషయాలను ఇలా పబ్లిక్ చేయడం చీప్ టెక్నిక్ అని మండిపడ్డాడు.

ప్రస్తుతం అతడు నటించిన 'మిలాన్ టాకీస్' సినిమా మార్చి 15న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ తో బిజీగా గడుపుతున్నాడు అలీ. 

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Not Cool...

A post shared by ali fazal (@alifazal9) on Feb 23, 2019 at 4:33am PST

Follow Us:
Download App:
  • android
  • ios