Asianet News TeluguAsianet News Telugu

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించిన బాలక్రిష్ణ !

‘అరవింద సమేత వీర రాఘవ’ చిత్రంలో తాను అతిధి పాత్రలో నటిస్తున్నట్లు చెబుతూ, త్రివిక్రమ్, ఎన్టీఆర్‌లతో కలిసి తాను దిగిన ఫొటోను ఆదర్శ్ బాలకృష్ణ తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఆగ్రహం తెప్పించిన బాలక్రిష్ణ

Video Top Stories