Asianet News TeluguAsianet News Telugu

'ఎన్టీఆర్' బయోపిక్: సొంత మనవడితో బాలయ్య!

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చారిత్రతో రూపొందుతోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా మరికొద్ది రోజుల్లోప్రేక్షకుల ముందుకు రానుంది.

ntr biopic new poster
Author
Hyderabad, First Published Jan 1, 2019, 2:16 PM IST

దివంగత నందమూరి తారకరామారావు జీవిత చారిత్రతో రూపొందుతోన్న 'ఎన్టీఆర్' బయోపిక్ సినిమా మరికొద్ది రోజుల్లోప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా చిత్రబృందం ఓ పోస్టర్ ని విడుదల చేసింది.

ఎన్టీఆర్ కుటుంబం మొత్తం ఈ ఫోటోలో కనిపిస్తోంది. సినిమాలో బసవతారకం పాత్ర పోషిస్తోన్న విద్యాబాలన్ పుట్టినరోజు పురస్కరించుకొని చిత్రబృందం ఆసక్తికరమైన పోస్టర్ ని అభిమానులతో పంచుకుంది.

పోస్టర్ లో ఎన్టీఆర్ పాత్ర పోషిస్తోన్న బాలకృష్ణ, బసవతారకం పాత్ర పోషిస్తోన్న విద్యాబాలన్ కలిసి మనవడికి నామకరణం చేస్తున్నట్లుగా కనిపించారు. ఈ ఫోటోలో బాలయ్య ఒళ్లో కూర్చోబెట్టుకున్న పిల్లాడు బాలయ్య సొంత మనవడు.  

బాలకృష్ణ చిన్న కుమార్తె తేజు కుమారుడు కూడా ఈ సినిమాలో నటించాడు. ఈ పోస్టర్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించారు. 

సంబంధిత వార్తలు.. 

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు మ్యాటర్ లేనట్లే?

'ఎన్టీఆర్'.. బాలయ్యకి రూ.200 కోట్లు ఇవ్వగలడా..?

'ఎన్టీఆర్' కు అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్!

'ఎన్టీఆర్' బయోపిక్: హీరో రేంజ్ లో చంద్రబాబు క్యారెక్టర్!

ఫ్లాష్: 'ఎన్టీఆర్' బయోపిక్ లో బాలకృష్ణ ఎవరంటే..?

వారెవ్వా.. జేబులు నింపుకుంటున్న బాలయ్య!

'ఎన్టీఆర్' క్యారెక్టర్ల లిస్ట్: ఎవరెవరు ఏ పాత్ర చేశారంటే!

ఎన్టీఆర్ బయోపిక్: దర్శకేంద్రుడిని లెక్క చేయలేదా..?

తెలుగు వాడి దెబ్బేంటో చూపించాల్సిన అవసరముంది.. బాలకృష్ణ కామెంట్స్!

బాబాయ్ లో తాతగారిని చూసుకున్నా: ఎన్టీఆర్

అది బాలయ్యకే సాధ్యం: కళ్యాణ్ రామ్

ప్రతివాడు జీవితచరిత్రలు రాసుకుంటామంటే కుదరదు: బ్రహ్మానందం!

ఎన్టీఆర్ బయోపిక్ 12సార్లు చూస్తా.. దర్శకేంద్రుడి వాగ్దానం!

భల్లాలదేవుడి తరువాత ఈ పాత్ర ఊహించలేదు: రానా దగ్గుబాటి!

'ఎన్టీఆర్' ట్రైలర్ చూసి ఎమోషనల్ అయ్యాను.. విద్యాబాలన్!

నందమూరి వంశానికి లంచం అనే పదం తెలియదు: మోహన్ బాబు!

'ఎన్టీఆర్' బయోపిక్ ట్రైలర్..!

లైవ్: ఎన్టీఆర్ వేడుకలో నందమూరి వృక్షం!

'ఎన్టీఆర్' ఈవెంట్ కి తారక్ వచ్చేశాడు!

'ఎన్టీఆర్' ఆడియో ఫంక్షన్ కి భారీ ఏర్పాట్లు!

ఎన్టీఆర్ ఆడియో లాంచ్.. జూనియర్ వచ్చేస్తున్నాడు!

ఎన్టీఆర్ ట్రైలర్ ఇన్ సైడ్ టాక్: బాలయ్యే హైలెట్!

'ఎన్టీఆర్' బయోపిక్ పై కేసీఆర్ ఎఫెక్ట్ తప్పదా..?

Follow Us:
Download App:
  • android
  • ios