క్లీవేజ్ షోతో మత్తెక్కిస్తోంది!

క్లీవేజ్ షోతో మత్తెక్కిస్తోంది!

'మున్నా మైకేల్' చిత్రంతో హీరోయిన్ గా బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. మొదటి సినిమా కాస్త డిజాస్టర్ కావడంతో కొంత గ్యాప్ తీసుకొని ఓ తెలుగు సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే నాగచైతన్య హీరోగా నటిస్తోన్న 'సవ్యసాచి'.

చందు మొండేటి డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాలో నిధి పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంటుందని తెలుస్తోంది. తెలుగులో ఇంకా ఎంట్రీ ఇవ్వకముందే సోషల్ మీడియాలో తన ఫోటోల ద్వారా దర్శకనిర్మాతల దృష్టి తనపై పడేలా చేసుకుంటోంది.

ఇప్పటికే అఖిల్ నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ ఈమెనే అనే మాటలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోకి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు. క్లీవేజ్ షోతో అందాలను ఆరబోస్తూ తీసుకున్న ఫోటో ఇప్పుడు వైరల్ అవుతోంది. త్వరలోనే ఈ బ్యూటీ తను సైన్ చేసిన హిందీ సినిమా షూటింగ్ లో పాల్గోనుంది. 

 

 

You were saying... 📸 @sashajairam Styling- @shimulpatell #sunlight #shadows #desi

A post shared by Nidhhi Agerwal (@nidhhiagerwal) on

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page