Asianet News TeluguAsianet News Telugu

Neha Sharma : ఆ వీడియో తనకు బాగా నచ్చిందంటా.. అస్సలే డిలీట్ చేయనంటోంది ‘నేహా శర్మ’..!

నేహా శర్మ గోవాలో ఎంత ఎంజాయ్ చేస్తోంది.. తన హాట్ బ్యూటీ ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ తన అభిమానులు, ఫాలోవర్స్ ను ఖుషీ చేస్తోంది. తాజాగా తన ఎద అందాలను చూపిస్తూ ఓ వీడియోను  పోస్ట్ చేసిందీ బ్యూటీ. 
 

Neha Sharma Loves Her Video, Social Media Post
Author
Hyderabad, First Published Jan 29, 2022, 1:03 PM IST

నేహా శర్మ అందానికి, హాట్ నెస్ కు  కేరాఫ్ అడ్రస్ గా మారుతోంది. గత నాలుగైదు రోజుల నుంచి తన గ్లామర్ షోను కొనసాగిస్తూనే ఉంది. తాజాగా నేహా శర్మ తన గ్లామర్ కు సంబంధించిన ఓ వీడియోను ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. బాత్  రూమ్ లో  హాట్ ఫోజులిస్తూతన గ్లామర్ ను వీడియోలో బంధించింది.  అయితే ఈ వీడియో తనకెంతో అందంగా అనిపించిందంటా.. అందుకే తన ఇన్ స్టా నుంచి తొలగించనంటూ పేర్కొంది. ఇప్పటికే నేహా శర్మ నెటిజన్లకు తన అందాల విందు చేస్తోంది. 

 

మరోవైపు గోవాలో తాను చేసే హంగామా.. అంతా ఇంతా కాదు.. ఒక్కోసారి ఒక్కో లుక్ లో దర్శనమిస్తూ పిచ్చెక్కిస్తోంది. టూ పీజ్ బికినీలో, హాట్ ఫోజులిస్తూ కుర్రాళ్లకు హీటెక్కిస్తోందీ సుందరి. ఈ ఫొటోలను, వీడియోను సోషల్ మీడియాలో చూసిన నెటిజన్లు గార్జియస్, బ్యూటీఫుల్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 
 
తన సోదరి బర్త్ డే సెలబ్రేషన్స్ లో భాగంగా గోవాకు వెళ్లిన ఈ సుందరి. తన గ్లామర్ షోతో నెటిజన్లు స్వర్గం చూపిస్తోంది. తాజాగా పోస్ట్ చేసిన వీడియో మరింత హాట్ గా కనిపించిందంటూ పలువు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తన ఎద అందాలను, ఫేజ్ ఎక్స్ ప్రెషన్స్ తో చూపు తిప్పుకోనివ్వడం లేదు.  

Follow Us:
Download App:
  • android
  • ios