టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి నమ్రత భర్త గురించి ఎంతగా ఆలోచిస్తుందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మహేష్ కి సంబందించిన ప్రతి ప్రాజెక్ట్ విషయంలో నమ్రత సలహా ఉండాల్సిందే. అదే విధంగా నేషనల్ వైడ్ బ్రాండ్ విషయాల్లో కూడా ఆమె కేర్ తీసుకుంటారు. 

ఇకపోతే రీసెంట్ గా సోషల్ మీడియాలో ఒక స్పెషల్ పోస్ట్ పెట్టారు. డ్రగ్స్ నాకు అవసరం లేదు. ఎందుకంటే నేను ఇప్పటికే మహేష్ బాబుకు చాలా ఎడిక్ట్ అయ్యానని క్లుప్తంగా వివరించారు. మహేష్ పై నమ్రతకు ఎంత ప్రేమ ఉందొ ఈ చిన్న లైన్ తో మరోసారి స్ట్రాంగ్ గా అర్ధమయ్యింది. 

2005లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట నిత్యం మంచి ఫ్యామిలీ మూడ్ లో కనిపిస్తుంటారు. ప్రస్తుతం మహేష్ మహర్షి రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.  

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Cool !! Huh????👏👏👏👏a purposeful creation !! 👍

A post shared by Namrata Shirodkar (@namratashirodkar) on Apr 16, 2019 at 10:01am PDT