పాపులర్ పోర్న్ స్టార్ మియా ఖలీఫా పోర్న్ కు గుడ్ బై చెప్పింది. ఐసిస్ ఉగ్రవాద సంస్థ నుంచి వస్తున్న హెచ్చరికల నేపథ్యంలోనే.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో మియా పేర్కొంది.

త్వరలోనే మియా కూడా  సన్నీ తరహాలో భారతీయ సినిమా రంగంలో అడుగు పెట్టనుంది. మియా ఓ మళయాల సినిమాలో నటించనుంది. లెబనాన్ కు చెందిన మియా 21వ ఏట పోర్న్ రంగంలో అడుగుపెట్టింది. ప్రస్థుతం ఆస్టిన్ లో నివసిస్తున్న ఖలీఫా పోర్న్ వదిలేయాలని స్ట్రాంగ్ గా ఫిక్సయింది.

మళయాలంలో ఒవర్ లులు దర్శకత్వంలో చంక్స్ 2 సినిమాలో మియా నటించనున్నట్లు, ఆమె డేట్స్ కోసం బాలీవుడ్ కంపెనీ ప్రయత్నిస్తున్నట్లు దర్శకుడు లులూ తెలిపారు.