బికితో అందాల ఆరబోత మొదలెట్టింది

First Published 1, May 2018, 10:57 AM IST
Mahreen hot bikini photo shoot
Highlights

బికితో అందాల ఆరబోత మొదలెట్టింది

మెహ్రీన్ చేసింది నాలుగు చిత్రాలైన నటిగా మంచి పేరే తెచ్చుకుంది. అమ్మడు అందాల ఆరబోతకు కొంచెం దూరమే. తన సినిమాల్లో ఇప్పటివరకు పద్దతిగా కనిపించే పాత్రలే చేసింది. ఛాన్స్ లు దక్కాలంటే అందాల ఆరబోత చేయాల్సిందే అని ఆలస్యంగా తెలుసుకున్నట్టుంది. వావ్ మ్యాగ్జైన్ లో ఏకంగా బికినీతో ఫోటో షూట్ చేసింది. కైపెక్కించే లుక్స్ తో మ్యాజిక్ చేస్తుంది. ఈ అందాలు చూసిన తరువాతైనా అమ్మడుకి ఆఫర్లు వస్తాయో లేదో చూడాలి.

loader