తెలంగాణ మంత్రి కేటీఆర్ జపాన్ దేశం, షిజోక రాష్ట్రం లోని హమమత్సు నగరంలో ఉన్న సుజుకీ మ్యూజియంను సందర్శించాను. ఈ సందర్భంగా ఈ టూర్ అద్భుతంగా జరిగింది. అక్కడ నేను చూసిన ఫోటో ఎవరిదో మీకు తెలుసా!? మన సొంతమైన మెగాస్టార్ చిరంజీవి గారిది! మన మాతృభూమి కి చెందిన వారు జపాన్ లోని ఓ మారు మూల గ్రామంలో గుర్తింపు పొందడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.