Asianet News TeluguAsianet News Telugu

రామారావులా బాలక్రిష్ణ చాలా బాగా చేశారు : సూపర్ స్టార్ కృష్ణ (వీడియో)

రామారావులా బాలక్రిష్ణ చాలా బాగా చేశారు : సూపర్ స్టార్ కృష్ణ 

బుధవారం రిలీజైన ఎన్టీఆర్ బయోపిక్  అన్ని ఏరియాల్లో హిట్ టాక్ తో దూసుకుపోతోంది. సినీ ప్రముఖులు ప్రశంసలతో ముంచెత్తారు. ఇవాళ సినిమాని చూసిన సూపర్ స్టార్ క్రిష్ణా ఫ్యామీలీ తమ అభిప్రాయాలను మీడియాతో పంచుకున్నారు.