కపూర్ గర్ల్స్‌.. కరీనా, కర్మిషాలు బాలీవుడ్‌ ఫ్యాషన్‌ దివాలుగా పేరు తెచ్చుకున్నారు. ఇద్దరు అందాల భామలు హాట్ లుక్స్ తో తమ సోషల్ మీడియాలో పేజ్‌లలో పోస్ట్‌ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తాజాగా మరోసారి ఈ ఇద్దరు అక్కచెల్లెల్ల ఫోటో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్‌ అయ్యింది. తాజాగా కరీనా కపూర్‌ ఫ్యాన్స్‌ ఇన్‌స్టా పేజ్‌లో ఓ త్రో బ్యాక్‌ ఫోటోను షేర్ చేశారు. ఈ ఫోటోలో కరీనా పాస్టల్‌ లెహంగాలో కనిపిస్తుండగా కరిష్మా పర్పల్‌ కలర్‌ డ్రెస్‌లో మెరుస్తోంది. ఈ ఫోటోలో వీరి తల్లి బబితా కపూర్‌ కూడా ఉన్నారు. ఈ ఫోటో అభిమానులు షేర్ చేసిన కాసేపట్లో ఆ ఫోటో వైరల్‌గా మారింది. అందుకు కారణం లేకపోలేదు. ఎప్పుడూ గ్లామర్స్‌ లుక్‌లో సెక్సీ ఉండే ఈ బ్యూటీ ఆ ఫోటోలో మాత్రం చబ్బీ చబ్బీగా కనిపిస్తున్నారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

Bebo & lolo 😉💕❤️ @kareenakapoorkhan @therealkarismakapoor #kareenakapoorkhan #taimur_cutiepie #ayezadanishlover#minalsfeed #saraalikhan #saifalikhan #siddharthmalhotra #shahrukhkhan #shradhhakapoor #deepikapadukone #ranbirkapoor #aliabhatt #priyankachopra #karismakapoor#aimankhanprincess #sonamkapoor #arjunkapoor #jhanvikapoor #varundhawan #kritisanon #dishapatani #jacqueline #tigershroff #nargisfakhri #urvashirautela #taimur_cutiepie #taimuralikhan #kareenakapoorkhan #taimur_cutiepie #ayezadanishlover#minalsfeed #saraalikhan #saifalikhan #siddharthmalhotra #shahrukhkhan #shradhhakapoor #deepikapadukone #ranbirkapoor #aliabhatt #priyankachopra #karismakapoor#aimankhanprincess #sonamkapoor #arjunkapoor #jhanvikapoor #varundhawan #kritisanon #dishapatani #jacqueline #tigershroff #nargisfakhri #urvashirautela #taimur_cutiepie

A post shared by kareenakapoorkhan (@therealkareenakapoor.khan) on May 8, 2020 at 9:59pm PDT

ఆదివారం మదర్స్ డే సందర్భంగా కరీనా కపూర్‌ తన కొడుకుతో కలిసి ఉన్న ఓ ఫోటోను షేర్ చేసింది కరీనా. తైమూర్‌తో కలిసి క్యూట్ క్యూట్‌ ఎక్స్‌ ప్రెషన్స్‌ ఇస్తూ తీసుకున్న సెల్ఫీని తన ఇన్స్‌స్టాగ్రామ్‌ పేజ్‌లో షేర్ చేసింది కరీనా. అంతేకాదు మరో పోస్ట్‌లో తల్లి, అక్కలతో కలిసి దిగిన ఫోటోను షేర్‌ చేసిన కరీనా.. మదర్స్‌ డే శుభాకాంక్షలు తెలియజేశారు.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

This pretty much sums up mother's day and well... every other day with Tim ❤️😂 #HappyMothersDay

A post shared by Kareena Kapoor Khan (@kareenakapoorkhan) on May 9, 2020 at 11:16pm PDT

ఇక సినిమాల విషయానికి వస్తే ఇటీవల రిలీజ్‌ అయిన అంగ్రేజీ మీడియం సినిమాలో కనిపించింది. ప్రస్తుతం కరణ్ జోహార్‌ తెరకెక్కిస్తున్న పీరియడ్‌ డ్రామా తఖ్త్‌తో కీలక పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాతో పాటు ఆమిర్ ఖాన్‌ హీరోగా తెరకెక్కుతున్న లాల్‌ సింగ్‌ చద్దా సినిమాలోనూ నటిస్తుంది. ఈ సినిమా 1994లో రిలీజ్‌ అయిన హాలీవుడ్‌ క్లాసిక్‌ ఫారెస్ట్ గంప్‌కు రీమేక్‌గా తెరకెక్కుతుంది. ఈ సినిమాలతో పాటు ఎల్టీ బాలాజీ సంస్థ నిర్మిస్తున్న మెంటల్‌ హుడ్‌ అనే సినిమాలో నటిస్తోంది.

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

From one strong mom to another.. Happy Mother’s Day..❤️😇

A post shared by KK (@therealkarismakapoor) on May 9, 2020 at 11:59pm PDT