Asianet News TeluguAsianet News Telugu

తాతగారు రాజకీయాల్లోకి రావడానికి కారణం సినిమాలో చూపించాం : కళ్యాణ్ రామ్(వీడియో)

తాతగారు రాజకీయాల్లోకి రావడానికి కారణం సినిమాలో చూపించాం : కళ్యాణ్ రామ్

ఎన్టీఆర్ బయోపిక్ రేపు భారీగా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా బెంగళూరులో కూడా పినిమాని ఓ రేంజ్ లొో ప్రమోట్ చేస్తున్నారు. అక్కడి సూపర్ స్టార్స్ యష్, పునిత్ రాజ్ కుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

Video Top Stories