హీరోలతో సెక్స్ రిలేషన్స్ లేవంటున్న సోనమ్ కపూర్

i dont have any relationship with my co stars
Highlights

హీరోలతో సెక్స్ రిలేషన్స్ లేవంటున్న సోనమ్ కపూర్

పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన సోనమ్ కపూర్ గతంలో తన రిలేషన్‌షిప్స్ గురించి చేసిన వ్యాఖ్యానాలు సంచలనంగా మారాయి.  ఆమె కెరీర్ ప్రారంభం నుంచి చేసిన వ్యాఖ్యలు, ఆమె కెరీర్‌లో మలుపులు చర్చనీయాంశాలుగా నిలుస్తున్నాయి. కొన్నాళ్ల కిందట బాలీవుడ్ నటి నేహా దూపియా నిర్వహించే టాక్ షో‌కి హాజరైన సోనమ్ కపూర్ తన లవ్ రిలేషన్ షిప్ గురించి వివరించింది. తను సింగిల్ అని అప్పట్లో సోనమ్ స్పష్టం చేసింది.

తను ఏ నటుడితోనూ డేటింగ్ చేయలేదని, ఎవరితోనూ సెక్సువల్ రిలేషన్ లేవని సోనమ్ వ్యాఖ్యానించింది. అలాంటి బంధాలు ఏవీ లేకపోవడం కారణం ఏమిటి? అని నేహా అడుగగా.. తన సహనటులు ఎవరూ తనను ఆకట్టుకోలేదని, ఆకర్షించలేదని చెప్పేస్తూ నవ్వేసింది సోనమ్ కపూర్. తనకు పెళ్లైన సంబర్భంగా సరదాగా అప్పుడు జరిగిన విషయాలను గుర్తుచేసుకుంటున్నారు.

loader