నేను తెలంగాణ శకుంతల మనవడిని కాను : జబర్దస్త్ అభి (వీడియో)
3, Dec 2018, 5:37 PM IST
జబర్ధస్త్ ప్రొగ్రామ్ లో దూసుకుపోతూ... తనకంటు ఒక బెంచ్ మార్క్ ఏర్పర్చుకున్నారు అధిరే అభి. జబర్ధస్త్ మరియు సినిమా అనుభవాలు ఇలా ఎన్నో విశేషాలు ఎషియానెట్ ఇంటర్వ్యూలో ఆయన పంచుకున్నారు.