'ఈ నగరానికి ఏమైంది' ట్రైలర్!

'ఈ నగరానికి ఏమైంది' ట్రైలర్!

'పెళ్లిచూపులు' చిత్రంతో అందరి మన్ననలు పొందిన దర్శకుడు తరుణ్ భాస్కర్ తెరకెక్కించిన నూతన చిత్రం 'ఈ నగరానికి ఏమైంది'. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేసింది చిత్రబృందం. నలుగురు కుర్రాళ్లు షార్ట్ ఫిలిం రూపొందించే కాన్సెప్ట్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ట్రైలర్ ను ఆసక్తికరంగా కట్ చేశారు. చివర్లో.. 'సిస్టర్ ఎంకరేజ్ న్యూ టాలెంట్.. ప్లీజ్' అని చెప్పే డైలాగ్ బాగుంది. అందరూ కొత్తవాళ్లు నటిస్తోన్న ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్ ముఖ్య పాత్రలో కనిపించనుంది. 

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM ENTERTAINMENT

Next page