రష్మి తొడలు చూసి మైండ్ బ్లాక్ అయింది.. డైరెక్టర్ హాట్ కామెంట్స్!

director ajay bhupathi hot comments on anchor rashmi
Highlights

'RX100' మూవీ దర్శకుడు అజయ్ భూపతి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రష్మి మీద చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఫిలిం నగర్ లో 'అంతకుమించి' సినిమా పోస్టర్ చూసినప్పుడు అందులో రష్మి తొడలు, ఆమె వెనుక ఉన్న బీచ్ సీన్ చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిందంటూ వ్యాఖ్యానించారు. 

బుల్లితెర యాంకర్ గా క్రేజ్ తెచ్చుకున్న రష్మి నటిగా కూడా అవకాశాలు అందుకుంటోంది. పలు సినిమాల్లో హీరోయిన్ గా నటిస్తూ అందాల ఆరబోస్తూ మాస్ ఆడియన్స్ కు దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తోంది. కానీ హీరోయిన్ గా ఆమెకు సరైన బ్రేక్ మాత్రం రాలేదు.

ప్రస్తుతం ఆమె నటించిన 'అంతకు మించి' సినిమా విడుదలకు దగ్గరవుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ ప్రెస్ మీట్ లో 'RX100' మూవీ దర్శకుడు అజయ్ భూపతి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన రష్మి మీద చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి. ఫిలిం నగర్ లో 'అంతకుమించి' సినిమా పోస్టర్ చూసినప్పుడు అందులో రష్మి తొడలు, ఆమె వెనుక ఉన్న బీచ్ సీన్ చూసి ఒక్కసారిగా మైండ్ బ్లాక్ అయిందంటూ వ్యాఖ్యానించారు.

ఆయన చేసిన కామెంట్స్ ను పాజిటివ్ గా తీసుకున్న రష్మి.. మా సినిమాను ప్రమోట్ చేయడంతో పాటు పోస్టర్ తో కనెక్ట్ అయినందుకు మీకు థాంక్స్. మీ ప్రశంసలు ఎప్పటికీ మర్చిపోను అంటూ వెల్లడించింది. 

loader