క్రికెటర్ బ్రావో గర్ల్ ఫ్రెండ్... టాప్ లెస్ పిక్స్ దుమారం లేపుతున్నాయి

cricketer Bravo Girl Friend top less pics goes viral
Highlights

క్రికెటర్ బ్రావో గర్ల్ ఫ్రెండ్... టాప్ లెస్ పిక్స్ దుమారం లేపుతున్నాయి

ఐపీఎల్ ఆడటానికి ఇండియాకు వచ్చిన వెస్టిండీస్ క్రికెటర్ డ్వేన్ బ్రావో ఇక్కడ ఒక నటితో డేటింగ్ చేస్తున్నాడని టాక్. ఆమె పేరు నటాషా సూరి. నటి, మాజీ ఫెమినా మిస్ ఇండియా కూడా. నటాషా, బ్రావోలు ప్రేమలో మునిగి తేలుతున్నారని రూమర్లు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై వీరు స్పందించనే లేదు. కానీ ఇప్పుడు నటాషా మరో రకంగా వార్తల్లోకి వచ్చింది.

టాప్‌లెస్ ఫోటో షూట్‌తో ఆమె దుమారం రేపుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్‌లను వీక్షించడానికి మైదానాలకు వెళ్తున్న నటాషా అక్కడి ఫొటోలను అప్ లోడ్ చేస్తోంది. అలాగే బ్రావోతో కలిసి దిగిన సెల్ఫీలను కూడా పోస్టు చేస్తోంది. వాటితో పాటు అర్ధనగ్న ఫొటోలను కూడా పోస్టు చేసి వెబ్ లో వేడి పుట్టిస్తోంది నటాషా.

మిస్ మహరాష్ట్ర, ఫెమినా మిస్ ఇండియా తదితర అందాల పోటీల్లో విజేతగా నిలిచిన నేపథ్యం ఉంది నటాషాకు. అలాగే మిస్ వరల్డ్ పోటీల్లో కూడా పాల్గొని టాప్ 15లో ఒకరిగా నిలిచిందీమె. పలు టీవీ షోలు చేసింది. 

loader