ప్రముఖ గాయని చిన్మయి ఈ మధ్య కాలంలో మీటూ ఉద్యమం కారణంగా వార్తల్లో నిలుస్తూనే ఉంది. సినీగేయ రచయిత వైరముత్తుపై ఆమె చేసిన లైంగిక ఆరోపణలు పెద్ద దుమారమే రేపాయి. ఆమెతో పాటు మరికొంతమంది వైరముత్తు బాధితులు ఉన్నారని ఆమె వెల్లడించింది. 

ఈ సంగతి పక్కన పెడితే తాజాగా.. ట్విట్టర్ ఓ నెటిజన్ చిన్మయిని అభినందిస్తూ చీర కట్టుకోమని సలహా ఇచ్చాడు. దీనిపై స్పందించిన చిన్మయి.. షాకింగ్ విషయాన్ని వెల్లడించింది. 

''గతంలో ఇలానే కొందరి సలహాల మేరకు చీర కట్టుకుంటే కొంతమంది సైడ్ నుండి నా ఎద భాగం, నడుము కనిపించేలా ఫోటోలు తీసి వారిని సాఫ్ట్ పోర్న్ సైట్లోకి అప్లోడ్ 
చేశారు. మరికొంతమంది వాటిని చూస్తూ masturbating చేసుకున్న విషయాలను నాకు మెసేజ్ లుగా పంపించారు'' అంటూ తన పోస్ట్ లో రాసుకొచ్చింది.

ఇలా తాను ఎదుర్కొన్న కొన్ని దారుణమైన అవమానాలను ధైర్యంగా నెటిజన్లకు వివరించింది. 

ఇవి కూడా చదవండి..

‘మీటూ’ఎఫెక్ట్: చిన్మయి కెరీర్ పై దెబ్బ...కక్ష సాధింపు చర్య

నాతో శారీరక సంబంధం పెట్టుకొని.. రోబో 2 నటిపై ఆరోపణలు!

స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!