చికాగో : చికాగో సెక్స్ రాకెట్ కేసు పలు మలుపులు తిరుగుతోంది. అమెరికా డిపార్టుమెంట్ ఆఫ్ హోమ్ ల్యాండ్ సెక్యూరిటీ నిర్వహిస్తున్న దర్యాప్తులో పలు విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ కేసు తెలుగు సినీ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో అమెరికా పోలీసులు స్థానిక కోర్డులో 40 పేజీల అఫిడవిట్ ను దాఖలు చేశారు. ఆ అఫిడవిట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

విచార‌ణ‌లో భాగంగా చంద్ర‌క‌ళ మెయింటెన్ చేస్తున్న డైరీలో ప‌లు ఆస‌క్తిక‌ర విషయాలు పోలీసుల‌కు తెలిశాయ‌ట‌. ఏ హీరోయిన్‌ను ఎప్పుడెప్పుడు ర‌ప్పించాము.? ఎక్క‌డ విడిది ఏర్పాటు చేశాము..? ఎవ‌రితో.. ? ఎంత మొత్తం వ‌సూలు చేశాము..? హీరోయిన్‌కు ఎంత చెల్లించాము..? అన్న విష‌యాల‌ను చంద్ర‌క‌ళ ఆ డైరీలో పొందు ప‌రిచింద‌ని స‌మాచారం.

అయితే, హీరోయిన్ల పేర్లు వెల్ల‌డించేందుకు చ‌ట్ట‌రీత్యా ఇష్ట‌ప‌డ‌ని పోలీసులు.. వారికి చెల్లించిన మొత్తాన్ని మాత్రం వెల్ల‌డించార‌ట‌. వారి వివ‌రాల ప్ర‌కారం. ఒక స్టార్ హీరోయిన్‌కు గంట‌కు సుమారు వెయ్యి డార్ల నుంచి.. మూడు వేల డాల‌ర్లు వంతున చెల్లించార‌ట‌. అంటే ఇండియా మ‌నీ ప్ర‌కారం గంట‌కు ల‌క్ష‌లా 20 వేల నుంచి.. సుమారు 30 ల‌క్ష‌ల వ‌రు అన్న‌మాట‌. ఏదేమైనా ఈ సెక్స్‌రాకెట్ ఉందంతం బ‌య‌ట‌కు రావ‌డంతో.. అమెరికాలోని తెలుగు వారు సైతం ఆందోళ‌న చెందుతున్నారు.