బిపాసా భర్తతో హాట్ డ్యాన్స్, లిప్ లాక్ వీడియో హాల్ చల్

Bipasa basu romance with her husband at goa
Highlights

 బిపాసా భర్తతో హాట్ డ్యాన్స్, లిప్ లాక్ వీడియో హాల్ చల్

బాలీవుడ్ బ్లాక్‌‌బ్యూటీ బిపాసాబసు లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. గోవా బీచ్‌లో ఈ బ్యూటీ హంగామా అంతాఇంతా కాదు. భర్తతో కలిసి డ్యాన్స్‌లు, పార్టీలతో మస్త్ ఎంజాయ్ చేసింది.ఏప్రిల్ 30న సెకండ్ మ్యారేజ్ డే కావడంతో భర్త కరణ్‌సింగ్ గ్రోవర్‌తో కలిసి గోవా టూరేసింది ఈ అమ్మడు. పెళ్లిరోజుతోపాటు మరుసటి రోజు కూడా నార్మల్‌గా గడిచిపోయింది. రెండురోజులూ పాత జ్ఞాపకాలను నెమరువేసుకుంది ఈ జంట.వీళ్లకి సంబంధించి సోషల్‌మీడియా‌లో మ్యారేజ్ ఫోటోలు అప్‌లోడ్ చేయకపోవడంతో హార్డ్‌కోర్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. దీంతో పరిస్థితి గమనించిన ఈ కపుల్, కేక్ మొదలు మిడ్‌నైట్ వరకు సాగిన సెలబ్రేషన్స్ హంగామాని వీడియోల రూపంలో అభిమానులతో షేర్ చేసుకున్నారు.

 

 

❤️ #monkeylove #monkeyversary

A post shared by karan singh grover (@iamksgofficial) on Apr 30, 2018 at 1:34pm PDT

loader