తొందరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉంది : అనుష్క

Anushka opens up about her marraige
Highlights

తొందరగా పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాలని ఉంది : అనుష్క

టాలీవుడ్ లేడి సూపర్ స్టార్ అనుష్క లేటెస్ట్ గా చెప్పిన మాటలు వింటే కొద్దిగా ఆశ్చర్యపడాల్సిందే! నిన్నటి వరకూ సినిమాలూ, షూటింగ్‌లూ అంటూ బిజి బిజీగా గడిపేసిన అనుష్కకు పెళ్ళి మీద మనసైనట్టుంది. తన ఈడు వారందరికీ పెళ్ళిళ్ళు జరుగుతున్నాయనీ, తనకు కూడా పెళ్ళి చేసుకుని పిల్లల్ని కనాలని ఉందని ఇటీవల ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది. పెళ్ళికి అనుష్క కూడా గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది కనుక ఇంట్లో వాళ్ళు త్వరలోనే మంచి పెళ్ళికొడుకుని నిర్ణయిస్తారని అంటున్నారు ఆమె సన్నిహితులు.

loader