బుల్లితెర స్టార్ ఇమేజ్‌ అందుకున్న హాట్ బ్యూటీ, యాంకర్‌ విష్ణు ప్రియ వెండితెర మీద సందడి చేయనుంది. చెక్‌మేట్‌ అనే సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఆడిపాడుతోంది. తాజాగా ఈ సినిమాలో కళ్లు మూసి నిన్నే అనే పాట ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. ఆ పాటలో తడి తడి అందాలతో విష్ణు ప్రియ ఒలకబోసిన అందాలు అభిమానులకు పిచ్చెక్కిస్తున్నాయి. ఈ సినిమాను చిన్ని కృష్ణ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై ప్రసాద్‌ వెల్లంపల్లి స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్నారు.
"