ప్రస్తుతం లాక్‌ డౌన్‌ కారణంగా టీవీ, సినీ పరిశ్రమలు పూర్తిగా మూతపడ్డాయి. దీంతో ఆ రంగాలకు చెందిన వారు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. ఖాళీగా ఉండటంతో గత స్మృతులను నెమరు వేసుకుంటున్నారు స్టార్స్‌. తన అనుభవాలు, ఎక్స్‌పీరియన్స్‌లతో పాటు పాత ఫోటో షూట్‌లను షేర్‌ చేస్తున్నారు. తాజాగా అలాంటి కొన్ని త్రో బ్యాక్‌ ఫోటోలను షేర్ చేసింది హాట్ యాంకర్‌ అనసూయ.

టాలీవుడ్‌ లో జబర్దస్త్‌ షోతో పాటు పలు సినిమాల్లోనూ నటిస్తున్న బ్యూటీ రష్మీ గౌతమ్‌. తెర మీద హాట్ హాట్‌గా అందాలను ఆరబోసే ఈ బ్యూటీ భారీ సైజ్‌ కాకినాడ కాజాను చేతిలో పట్టుకొని రొమాంటిక్‌ ఫోజులిచ్చింది. తాపేశ్వరం లో తయారు చేసి కాజాను పట్టుకొని రష్మి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌ మారాయి. అయితే రష్మి ఇచ్చిన ఫోజులపై నాన్‌ వెజ్‌ జోకులు కూడా పెళుతున్నాయి.

రష్మి ఫోస్ట్ చేసి ఫోటోలతో డబుల్ మీనింగ్ మీమ్స్‌ను తయారు చేసి స్ప్రెడ్ చేస్తున్నారు. లాక్‌ డౌన్ కారణంగా షోస్ లేకపోయినా పాత ఫోటోలతనే వార్తల్లో నిలుస్తూ సత్తా చాటుతుంది హాట్ యాంకర్‌ రష్మి.