డ్రంకెన్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ కు నాంపల్లి కోర్టు షాక్

First Published 19, Jan 2018, 3:20 PM IST
anchor pradeep driving license suspended for three years and fine 2100
Highlights
  • యాంకర్ ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు
  • డ్రంకెన్ డ్రైవ్ కేసులో రూ.2100 జరిమానా
  • మూడేళ్లపాటు లైసెన్స్ రద్దు

డ్రంకెన్ డ్రైవ్ కేసులో యాంకర్ ప్రదీప్ లైసెన్సు రద్దు చేస్తూ నాంపల్లి క్రిమినల్ కోర్టు తీర్పునిచ్చింది. నూతన సంవత్సర వేడుకల్లో భాగంగా మద్యం మత్తులో కారు నడిపిన ప్రదీప్ ను పోలీసులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఈ కేసులో కోర్టు 2100రూపాయల జరిమానాతో పాటు మూడేళ్లపాటు ప్రదీప్ డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తూ తీర్పునిచ్చింది.

loader