బ్రిటన్ భామ అమీ జాక్సన్ కు సంభందించి అనేక హాట్ ఫొటోలు చూసే ఉంటారు. కానీ ఆ ఫొటోలకు దాటేలా ...అదిరిపోయే ఫొటో మాత్రం ఇన్నాళ్ళకు వచ్చింది. కొత్తగా సినిమాలు ఏమీ కమిటవ్వక..  ఈ మధ్య సినిమాల్లో కనిపించని ఈమె ఇదిగో ఇలా సోషల్, వెబ్ మీడియాలలో వైరల్ అవుతున్న ఫొటోలతో మాత్రం వార్తల్లో నిలుస్తోంది.

అప్పుడెప్పుడో రామ్ చరణ్ సరసన ఎవడు సినిమాలో  చేసిన అమీ జాక్సన్.. ప్రస్తుతం రజినీకాంత్ 2.0లో నటించిన విషయం తెలిసిందే. ఆ చిత్రం ప్రమోషన్స్ ఇప్పుడిప్పుడే ప్రారంభం అయ్యాయి. అయితే తన గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలనుకుంటోందో ఇదిగో ఇలా రెచ్చిపోయి ఫొటోలు వదులుతోంది. 

అసలే మార్కెట్లో బ్లేజర్స్ హవా నడుస్తోంది. ఒకప్పుడు అబ్బాయిల ఫ్యాషన్ ఐన బ్లేజర్ ..ఇప్పుడు కార్పోరేట్ సంస్ధల్లో ఉద్యోగం చేస్తున్న అమ్మాయిలు ఎక్కువగా వాడుతున్నారు.  బ్లేజర్ వేసుకోవడంలో వున్న సౌకర్యం గ్రహించి వాళ్ళు  వేసుకుంటూంటే..అమీ ఇందులో గ్లామర్ చూసి ఇలా బటన్స్ విప్పి మరీ ఫోజులు ఇస్తోంది. కింద ప్యాంట్ లేకుండా పైన మాత్రమే ఖరీదైన బ్లేజర్ కోట్ వేసుకుని లోపల అందాలను బయిటపెట్టే ఈ స్టిల్ చూస్తే మతి చెడక మానదు.