Asianet News TeluguAsianet News Telugu

గ్లామర్ ఘాటు ఎక్కువవుతోందా?

మలయాళం బ్యూటీ అమలాలాపాల్ ఈ మధ్య వివాదస్పద విషయాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో సిగరెట్.. మందు చేత పట్టుకొని ఫొటో షూట్ తో ఓ రేంజ్ లో సెన్సేషన్ అయ్యేలా చేసింది. దానికి తోడు గ్లామర్ డోస్ కూడా గట్టిగానే పెంచుతూ వస్తోంది. రీసెంట్ గా మరో హాట్ స్టిల్ రిలీజ్ చేసి హాట్ టాపిక్ అయ్యేలా చేసింది. 

amala paul new photos viral
Author
Hyderabad, First Published Jan 1, 2019, 7:40 PM IST

మలయాళం బ్యూటీ అమలాలాపాల్ ఈ మధ్య వివాదస్పద విషయాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. గతంలో సిగరెట్.. మందు చేత పట్టుకొని ఫొటో షూట్ తో ఓ రేంజ్ లో సెన్సేషన్ అయ్యేలా చేసింది. దానికి తోడు గ్లామర్ డోస్ కూడా గట్టిగానే పెంచుతూ వస్తోంది. రీసెంట్ గా మరో హాట్ స్టిల్ రిలీజ్ చేసి హాట్ టాపిక్ అయ్యేలా చేసింది. 

ఓ కిటికీ పక్కనా వయ్యారంగా కూర్చున్న అమలా పొట్టి జీన్స్ తో లెగ్స్ అందాలను స్పెషల్ గా ప్రజెంట్ చేసింది. ఆ ఫొటోను కుర్ర కారు తెగ షేర్ చేస్తున్నారు. అయితే పలువురు నెటిజన్స్ అమ్మడిపై నెగిటివ్ కామెంట్ చేస్తున్నారు. మరికొందరెమో గ్లామర్ ఘాటు ఎక్కువకాకుండా చూసుకో అంటూ ఉచిత సలహాలు ఇచ్చేస్తున్నారు. 

అయితే అమలాపాల్ కి ఇలాంటి కామెంట్స్ కొత్తేమి కాదు. ఇక ప్రస్తుతం ఈ బ్యూటీ ఒక మలయాళ సినిమాతో అలాగే రెండు తమిళ సినిమాలతో బిజీగా ఉంది. తెలుగులో అమలాపాల్ చివరగా నటించిన చిత్రం జెండాపై కపి రాజు.  

Follow Us:
Download App:
  • android
  • ios