Asianet News TeluguAsianet News Telugu

బాహుబలి తర్వాత ఆ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది ప్రియా ప్రకాషే: అల్లు అర్జున్ (వీడియో)

బాహుబటి తర్వాత ఆ రేంజ్ లో ట్రెండ్ అయ్యింది ప్రియా ప్రకాషే: అల్లు అర్జున్

అల్లు అర్జున్ తెలుగు ఎంత ఫాలోయింగ్ ఉందో మలయాలంలో కూడా అదే రేంజ్ లో దూసుకుపోతున్నాడు. హిట్ ఫ్లాప్ లకు సంబంధం లేకుండా అక్కడ యువతను ఆకట్టుకుంటున్నాడు. మలయాలంతో పాటు యావత్ భారతదేశాన్ని ఉర్రూతలూగించిన భామ ప్రియా ప్రకాష్. ఈమె లేటెస్ట్ మూవీ లవర్స్ డేకి అల్లు అర్జున్ గెస్ట్ గా వచ్చి బెస్ట్ విషెస్ అందించాడు.