Asianet News TeluguAsianet News Telugu

అంతరిక్షం కోసం రోజుకు నాలుగు పెయిన్ కిల్లర్లు వేసుకున్న : అతిథిరావు (వీడియో)

అంతరిక్షం కోసం రోజుకు నాలుగు పెయిన్ కిల్లర్లు వేసుకున్న : అతిథిరావు  

తెలుగు మొట్టమొదటిసారి పూర్తి సైన్స్ ఫిక్షన్ మూవీ అంతరిక్షం. ఈ సినిమా పై భారీ అంచనాలు ఉన్నాయి. ఘాజీ తో ఘనవిజయం అందుకున్న సంకల్ప్ అంతరిక్షం సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ సినిమా గురించి అతిథి రావు ఎన్నో ఆసక్తికర విషయాలు మీడియాతో ముచ్చటించారు. ఏషియానెట్ వీక్షకులు కోసం ఈ స్పెషల్ ఇంటర్వ్యూ...

Video Top Stories