బాలీవుడ్, కోలివుడ్ లలో మీటూ ఉద్యమం ఉదృతంగా సాగుతోంది. చాలా మంది నటీమణులు బహిరంగంగా తాము ఎదుర్కొన్న లైంగిక వేధింపుల గురించి కామెంట్స్ చేస్తున్నారు. తాజాగా మరో నటి తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపులను బయటపెట్టింది.

మలయాళ నటి గాయత్రి అరుణ్ తాజాగా తన ట్విట్టర్ అకౌంట్ లో ఆమె ఎదుర్కొన్న వేధింపుల గురించి వెల్లడించింది. రోహన్ అనే కుర్రాడు ఒక రాత్రికి తన కోరిక తీర్చమని దానికోసం రూ.2 లక్షలు ఇస్తానంటూ ఆఫర్ చేశాడు.

గంటకి రెండు లక్షలు ఇస్తానని రోహన్ ఆఫర్ చేసిన స్క్రీన్ షాట్ ని ట్విట్టర్ లో షేర్ చేసింది నటి. ఈ విషయం మనిద్దరి మధ్యే ఉంటుందని అతడు చాట్ లో పేర్కొన్నాడు. ఈ విషయాలను బయటపెట్టిన గాయత్రి అరుణ్.. మీ అమ్మ, సోదరిల భద్రత కోసం దేవుడ్ని ప్రార్ధిస్తుంటానని పోస్ట్ పెట్టింది.

ఈ విషయంలో గాయత్రి అరుణ్ కి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది. ఆమెతో తప్పుగా ప్రవర్తించిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. అయితే ఆ కుర్రాడు మైనర్ కావడంతో లీగల్ గా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, అతడి తల్లితండ్రులు క్షమాపణలు చెప్పడంతో తాను లీగల్ గా ప్రొసీడ్ కాలేదని గాయత్రీ అరుణ్ చెప్పుకొచ్చింది. 

ఇవి కూడా చదవండి..

నాతో శారీరక సంబంధం పెట్టుకొని.. రోబో 2 నటిపై ఆరోపణలు!

స్టార్ హీరోపై హీరోయిన్ షాకింగ్ కామెంట్స్!

హీరో అర్జున్ పై కేసులో శ్రుతి రహస్యం బట్టబయలు!

అర్జున్ పై పోలీస్ కేసు,చిన్మయికి ప్రేరణ ఇస్తుందా

మీటూ సెగ: టాలీవుడ్ సీనియర్ హీరో పేరు బయటకు రానుందా?

సూపర్ స్టార్లంతా ఏమైపోయారు..? హీరోయిన్ ఫైర్!

సంజన క్షమాపణలు చెప్పాలి.. లేదంటే: దర్శకుడి ఫైర్!

నా దగ్గర ఆధారాలు ఉన్నాయి.. బాంబ్ పేల్చిన శ్రుతి! 

#మీటూ.. ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు: అమలాపాల్

దుస్తులు తొలగించి, ఛాతీపై క్రీమ్ రాశాడు.. నటి కామెంట్స్!

నాపై అత్యాచారయత్నం జరిగింది.. స్టార్ హీరోయిన్ తల్లి!

పక్కలోకెళ్లినప్పుడు 'మీటూ' ఏమైంది..? హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు!

చాలా సార్లు అర్జున్ నన్ను రక్షించాడు.. సీనియర్ నటి ఖుష్బూ!

రెహ్మాన్ పేరు వాడుకొని సింగర్స్ ని ట్రాప్ చేశారు.. రెహ్మాన్ సోదరి!

లైంగిక ఆరోపణల్లో వారి పేర్లు విని షాక్ అయ్యా.. ఏఆర్ రెహ్మాన్!

ఆ డైరెక్టర్ ని చెప్పుతో కొట్టా.. పవన్ ఐటెం గర్ల్!

సూపర్ స్టార్లే వేధిస్తారు.. హీరోయిన్ కామెంట్స్!

తండ్రిపై లైంగిక ఆరోపణలు.. హీరోయిన్ పై కూతురు ఫైర్!

అసలు అర్జున్ ఆ సీనే వద్దన్నారు.. దర్శకుడి కామెంట్స్!

నా మర్మ భాగాలను చిత్రీకరించారు.. నటి ఆవేదన!

లాజిక్కే..కానీ ఈలోగా ఇమేజ్ కు డ్యామేజే కదా..!

గట్టిగా కౌగిలించుకొని.. కింద భాగాన్ని నొక్కాడు: సీనియర్ హీరోపై ఆరోపణలు!

వైరముత్తుని ఎందుకు ప్రశ్నించడం లేదు.. ప్రముఖ సింగర్ ఫైర్!

హీరోయిన్ తో చేసిన చాట్ బయటపెట్టిన హీరో!