నవంబర్ లో '2.0'.. ఈసారి మాత్రం పక్కా!
రజినీకాంత్, అక్షయ్ కుమార్ లాంటి ఇద్దరు స్టార్ హీరోలు.. శంకర్ లాంటి టాప్ డైరెక్టర్ కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఈ ఏడాది నవంబర్ 29న సినిమా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు దర్శకుడు శంకర్ వెల్లడించారు. విజువల్ ఎఫెక్ట్స్ కారణంగానే సినిమా విడుదలలో ఆలస్యం జరిగిందని ఎప్పటిలానే రెగ్యులర్ రీజన్ శంకర్ చెప్పుకొచ్చాడు